సౌత్ ఇండియాలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ తాప్సీ… ఈ ముద్దుగుమ్మ ఉత్తరాదిన పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది …
- Advertisement -
ప్రస్తుతం రష్మి రాకెట్ సినిమాలో నటిస్తోంది… ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఒక నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది… దాన్ని సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది…
నీకు నటన రాదు ఎంచుకుని ఎంచుకుని సినిమాలు చేస్తున్నావు ఫాల్తూ హీరోయిన్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు…. దానికి తాప్సీ రిప్లై ఇచ్చింది… నేను సరికొత్త ప్రమాణాలను సృష్టించా ఆ విషయం నీకు అర్థం కావడంలేదని చెప్పింది…. దాన్ని స్క్రీన్ షార్ట్ తీసి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది తాప్సీ
—