సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాల్లో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది నిధి అగర్వాల్… ఈ ముద్దుగుమ్మది బాలీవుడ్ అయినప్పటికీ టాలీవుడ్ కుర్రాళ్లను హీటెక్కిస్తోంది…
- Advertisement -
నిత్యం సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను నిద్ర లేకుండా చేస్తోంది ఇస్మార్ట్ బ్యూటీ… తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో మరో ఫోటో ను పోస్ట్ చేసింది… నిధి సొగసులు చూసేందుకే అన్నట్లు ఆమె ఇచ్చిన ఫోజు మామూలు గా లేదు….
పింక్ డ్రస్ వేసుకుని రొమాంటిగ్ ఫేస్ తో కుర్రాలకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తోంది ఈ చిన్నది…. ఈ ఫోటో చూపురులను చూపే తిప్పకోనివ్వడంలేదు ఇంకా డౌట్ ఇంటే మీరే చూడండి….