ఆదిపురుష్ లో సీత, లక్ష్మణ్ ఫిక్స్ ఎవరంటే…

-

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తొలిసారి హిందీలో సినిమా చేస్తున్నాడు… ఓం రౌత్ దర్శకత్వంవహిస్తున్న ఈ చిత్రానికి ఆదిపురుష్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు… ఇటీవలే సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు… ఇక అప్పటి నుంచి ఈ చిత్రం అప్ డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు…

- Advertisement -

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుని ఆదిపురుష్ కోసం సిద్దమవుతున్నాడు… ఈ మూవీ కోసం బరువు తగ్గి స్లిమ్ గా తయారు అయ్యాడు… రాముడి పాత్రకోసం డార్లింగ్ బాగా కష్టపడుతున్నాడు… అయితే ఇప్పటికే ఈ చిత్రంలో విలన్ పాత్ర రావణుడుగా సైఫ్ అలీఖాన్ ను ఫిక్స్ చేసిని చిత్ర యూనిట్ హీరోయిన్ ఎవరన్నది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు….

కియారా అద్వానీ, కీర్తి సురేష్, కృతి సనన్ పేర్లు వినిపించాయి… కానీ ఇంతవరకు క్లారిటీ రాలేదు… తాజాగా ఆదిపురుష్ లో సీత పాత్రకి కృతి సనన్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి,.. అలాగే ప్రభాస్ కి తమ్ముడు లక్ష్మణుని పాత్ర కూడా ఎంపిక పూర్తి అయిందట… ప్రభాస్ కి తమ్ముడుగా సన్నీ సింగ్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...