మంచు మనోజ్ సినిమాలో స్టార్ హీరో…. భారీ ప్లాన్…

-

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మంచు మరోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి అనే చిత్రం చేస్తున్నాడు… శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రం ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందనుంది… ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో షూటి జరుగుతోంది..

- Advertisement -

అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తోంది చిత్ర యూనిట్… ఇది ఇలా ఉంటే ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది… ఈ మూవీలో ఒక స్టార్ హీరో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి…

సినిమా క్టైమాక్స్ లో చాలా కీలక పాత్ర ఉందట ఈ పాత్ర కోసం మంచు మరోజ్ స్టార్ హీరోని సంప్రదిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి అయితే ఆ హీరో ఎవరన్నది ఇంతవరకు తెలియలేదు… ఎవరో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే… కాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...