ఈ ఫుడ్ – కూరగాయలు అస్సలు ఫ్రిజ్ లో పెట్టవద్దు చాలా డేంజర్

ఈ ఫుడ్ - కూరగాయలు అస్సలు ఫ్రిజ్ లో పెట్టవద్దు చాలా డేంజర్

0
101

చాలా మంది ఈ రోజుల్లో ఏ ఫుడ్ అయినా ఫ్రిజ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటున్నారు, ఇక ఉదయం తిన్న కూర మళ్లీ సాయంత్రానికి నిలువ ఉండాలి అన్నా, పచ్చడి నిలువ ఉండాలి అన్నా ఇదంతా ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటున్నారు, అయితే వైద్యులు కొన్ని ఆహారాలు ఫ్రిజ్ లో పెట్టవద్దు అని సలహా ఇస్తున్నారు. కొన్ని కూరగాయలు ఫ్రిజ్ లో పెడితే జస్ట్ రెండు నిమిషాల్లో వాటిలో ఉండే పోషకాలు కోల్పోతాయి.

1. ఫస్ట్ నిమ్మకాయలు ఇలా ఫ్రిజ్ లో పెడితే మీకు కావాల్సిన విటమిన్ సీ అది కోల్పోతుంది
2. నిమ్మకాయలు సాధారణంగా ఉంచాలి ఫ్రిజ్ లో పెట్టకూడదు వేడి నీటిలో వేయకూడదు
3. బంగాళదుంప, అరటిపండు, మునగకాయలు,ఉల్లిపాయలు, వెల్లుల్లి,
4..వంకాయలు. అరటి కాయలు ఫ్రిజ్లో నిల్వ ఉంచకండి. టమోటాలు కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు

ఇక కొందరు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కోరుని ఫ్రిజ్ లో పెడతారు ఇది డేంజర్. ఇక బీన్స్ కూడా ఫ్రిజ్ లో పెట్టవద్దు, అలాగే ఇడ్లీ సాయంత్రం తిందాం అని ఫ్రిజ్ లో పెడతారు దీని వల్ల చాలా ప్రమాదం. ఇక రైస్ ని ఫ్రిజ్ లో పెట్టకూడదు, అలాగే చపాతీ పూరీ లాంటి గోదుమ పదార్ధాలు ఫ్రిజ్ లో పెట్టకూడదు, ఇక కారం వేసిన పచ్చళ్లు ఫ్రిజ్ లో నిల్వ ఉంచవద్దు, ముఖ్యంగా చికెన చేపలు రెండూ కలిపి ఉంచితే అది ఆహారం మంచిగా ఉండదు. మటన్ చికెన్ ప్యాక్ చేసి ఫ్రిజ్ లో ఉంచాలి గిన్నెల్లో ప్లాస్టిక్ కప్పుల్లో పెట్టిస్టోర్ చేయద్దు.