హంసా నందిని రియల్ స్టోరీ

హంసా నందిని రియల్ స్టోరీ

0
85

హంసా నందిని తెలుగులో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్.. అందానికి అందం అభినయం ఉన్న హీరోయిన్ హంసానందిని, ఆమె రియల్ స్టోరీ చూద్దాం…హంసా నందిని పూనం బర్టాకేలో పూణే, మహారాష్ట్ర లో జన్మించింది, ఆమె ముందు మోడల్ గా రాణించి తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.అంతేకాదు ఆమె చిన్నతనం నుంచి మంచి డ్యాన్సర్.

మా స్టార్స్ పత్రికకు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ 2011,2013లకు ప్రచారకర్తగా చేశారు. ఆమె పేరు పూనం, ఇక అనుమానాస్పదం అనే సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా మార్చారు.
హంసా నందిని మోడలింగ్ చేయడంకోసం ముంబైకి వచ్చింది. 2002 నుంచి మోడలింగ్ రంగంలో ఉంటూ, పలు టెలివిజన్ ప్రకటనలలో నటించింది. అంతేకాదు ఆమె కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసింది .ఇక హీరోయిన్ గా చేస్తూనే పలు సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్ చేసింది. మిర్చి, భాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, లెజెండ్ సినిమాలలో ప్రత్యేక పాటలలో డ్యాన్స్ చేసింది.

మరి ఆమె సినిమాలో హీరోయిన్ గా అతిధిపాత్రలు సాంగ్స్ లో నటించింది మరి ఆ చిత్రాలు చూద్దాం.

ఒకటవుదాం
786 ఖైదీ ప్రమకథ
అనుమానాస్పదం
గీత
అధినేత
ప్రవరాఖ్యుడు
అహా నా పెళ్లంటా
నా ఇష్టం
ఈగ గెస్ట్ పాత్ర
మిర్చి టైటిల్ సాంగ్
భాయ్ అతిథి పాత్ర
రామయ్యా వస్తావయ్యా
అత్తారింటికి దారేది
లెజెండ్
లౌక్యం
రియల్ స్టార్
రుద్రమదేవి
సోగ్గాడే చిన్నినయనా
బెంగాల్ టైగర్
శ్రీరస్తు శుభమస్తు