ఫోన్ దొంగిలించి పారిపోతున్న దొంగను S.I ఎలా పట్టుకున్నారో చూడండి వీడియో ఇదే

-

నిజంగా ఇతను సూపర్ పోలీస్ అనే చెప్పాలి ..ఆకతాయిల ఆటలు కట్టించడమే కాదు ఏకంగా వారి తాట తీస్తున్నారు పోలీసులు. ఇక దొంగతనాలు చైన్ స్నాచింగ్ లు చేసేవారు కూడా రెచ్చిపోతున్నారు .. ఇలాంటి వారి ఆట కట్టిస్తున్నారు పోలీసులు. తాజాగా ఓ మొబైల్ ఫోన్ దొంగిలించి పారిపోతున్న వారిని చాలా చాకచక్యంగా తెలివిగా పట్టుకున్నారు ఓ ఎస్ ఐ , ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

గ్రేటర్ చెన్నై అదనపు పోలీసు కమిషనర్ మహేశ్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఇక్కడ రోడ్డుపై ఓ మొబైల్ దొంగిలించి ఇద్దరు ఎంచక్కా బైక్ పై పారిపోతున్నారు, ఇది గమనించిన ఎస్ ఐ
రమేశ్ , ఒంటిచేత్తో వారిని అడ్డుకుని పట్టుకున్నారు.

దానికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది, కింద పడినా వారిని వదలకుండా పట్టుకున్నాడు, వారు చాలా సార్లు ఇలా దొంగతనాలు చేశారు, మొత్తం వీరి నుంచి వీరి ముఠాని పట్టుకున్నారు పోలీసులు.

ఆ వీడియో మీరు చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...