బ్రేకింగ్ — వాహనదారులు అలర్ట్ ఈ సర్టిఫికెట్ లేకపోతే మీ ఆర్సీ క్యాన్సిల్

-

చాలా మంది వాహనాలు నడుపుతారు కాని సర్టిఫికెట్లు అలాగే ఆర్సీ పొల్యుషన్ ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉండకుండా తిరుగుతారు, పోలీసులు పట్టుకుని చలాన్ వేస్తే కాని వీరి వ్యవహారం బయటకు రాదు, అయితే ఆర్టీఏ రూల్స్ పాటించాల్సిందే అంటున్నారు అధికారులు, ఇక హెల్మెట్ లేకపోయినా ట్రిపుల్ రైడింగ్ సిగ్నల్ జంప్ ఇలాంటివి చేస్తే భారీగా ఫైన్లు మీ ఆర్సీ క్యాన్సిల్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు.

- Advertisement -

అయితే ఇప్పుడు పొల్యుషన్ సర్టిఫికెట్ లేకపోయినా కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు.
పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ తీసుకోని వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. పీయూసీ సర్టిఫికెట్ లేకుంటే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మీ నుంచి తీసుకుంటారు, ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి తీసుకువస్తారు.

దేశంలో రోడ్లు ఎక్కే ప్రతీ వాహనం కచ్చితంగా పొల్యుషన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే… ప్రతీ మోటార్ వాహనాల డేటాబేస్ కు అనుసంధానించిన సర్వర్లలో పొందుపరుస్తారు. ఇక మీకు సర్టిఫికెట్ లేకుండా రోడ్డుపై కనిపిస్తే మీకు వారం సమయం ఇస్తారు, అయినా మీరు సర్టిఫికెట్ తీసుకోకపోత మీ ఆర్సీ క్యాన్సిల్ అవుతుంది. డేటా బేస్ లో ఉన్న డీటెయిల్స ద్వారా నేరుగా దానిని రద్దు చేస్తారు, ఇక పీయూసీ సర్టిఫికెట్ల జారీలో కొత్తగా క్యూ ఆర్ కోడ్ వస్తుంది అందులో మీ డేటా మొత్తం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Allu Arjun | మరోసారి నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టుకు...

HMPV Virus | చైనాలో మరో ప్రాణాంతక వైరస్ కలకలం.. లక్షణాలు ఇవే

కోవిడ్ 19 తర్వాత డ్రాగన్ కంట్రీలో మరో కొత్త వైరస్ కలకలం...