స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర భారీగా పెరిగిన వెండి ఈ రోజు రేట్లు ఇవే

-

11 రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర ఈరోజు కాస్త పెరుగుద‌ల న‌మోదు చేసింది… అయితే స్వ‌ల్పంగానే పెరుగుద‌ల న‌మోదు చేసింది బంగారం.. ఒక్క‌సారిగా వెండి బంగారం ధ‌ర‌లు ప‌రుగులు పెట్ట‌డంతో. మ‌ళ్లీ పెట్టుబ‌డి దారులు బంగారంపై ఆశ‌లు పెట్టుకుంటున్నారు.

- Advertisement -

మ‌రి నేడు హైద‌రబాద్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగింది. రూ.48,980కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. రూ.200 పెరుగుదలతో రూ.44,900కు చేరింది.

మ‌రి బంగారం ఇలా ఉంటే వెండి ధ‌ర‌లు చూద్దాం..ఏకంగా రూ.1,300 పరుగులు పెట్టింది వెండి. దీంతో వెండి ధర రూ.64,600కు చేరింది. వ‌చ్చే రోజుల్లో వెండి బంగారం ధ‌ర‌లు మ‌రింత త‌గ్గుముఖం ప‌డ‌తాయి అని తెలియ‌చేస్తున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...