కార్తీక దీపం తెలుగు టెలివిజన్ రంగంలో ఓ సూపర్ సక్సెస్ సీరియల్ అనే చెప్పాలి… ఈ సీరియల్ బాగా ఫేమస్ అయింది, టాలీవుడ్ సినిమాలను కూడా దాటేసీ టీఆర్పీ సంపాదించుకున్న సీరియల్ గా ఇది రికార్డు నమోదు చేసింది, ముఖ్యంగా ఇందులో వంటలక్క డాక్టర్ బాబు క్యారెక్టర్లు సీరియల్ కు మెయిన్ అసెట్ అయ్యాయి.
దీప అలియాస్ వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. డిసెంబర్ 2న ఆమె పుట్టినరోజు ఈ రోజు సీరియల్ యూనిట్ అంతా ఆమెకి అభినందనలు తెలిపారు, అంతేకాదు వారికి అందరికి ఆమె పార్టీ ఇచ్చారు, ఇక షూటింగ్ సమయంలో ఆమె చేత కేక్ కట్ చేయించారు అందరూ.
మలయాళం బుల్లితెర పరిశ్రమకు చెందిన ప్రేమి విశ్వనాథ్ .. అక్కడ కరుతముత్తు సీరియల్ ద్వారా పరిచయం అయ్యింది. 2014లో ప్రారంభమైన కరుతముత్తు సీరియల్ తెలుగు కార్తీక దీపం సీరియల్ కు గా చేస్తున్నారు, అందం అభినయం అన్నీ ఆమెకు బాగా కలిసి వచ్చాయి ఈ సీరియల్ లో.. పలు సినిమాలు చేస్తోంది దీప…ఇక ఆమెకి డాక్టర్ బాబు ఓ అందమైన ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇచ్చారు అని వార్తలు వస్తున్నాయి పుట్టిన రోజున