శీతాకాలంలో ప‌చ్చిబ‌ఠాని తింటున్నారా డేంజ‌ర్

-

ఈ చ‌లికాలం వ‌చ్చింది అంటే మ‌సాలా వ‌స్తువులు నూనె ప‌దార్దాలు కారపు ఫుడ్ తిన‌డానికి ఆసక్తి చూపిస్తాం … క‌మ్మ‌ని వంట‌లు ఎలా ఉన్నా ఘాటు ఫుడ్ తింటారు, మ‌రీ ముఖ్యంగా ఈ స‌మ‌యంలో కొంద‌రు ఇష్టంగా జంక్ ఫుడ్ తింటారు… వీటి వ‌ల్ల ఆరోగ్యానికి చాలా ప్ర‌మాదం అంటున్నారు వైద్యులు.

- Advertisement -

ఇలా చలికాలంలో ఏది పడితే అది తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో హాని కలిగే అవకాశం ఉంటుంది..
ప‌చ్చి బఠాణీలు తినడానికి ఆసక్తి చూపుతుంటారు ఎంతోమంది. ఇది కూర‌గా కూడా చాలా మంది వండుకుని తింటారు ఇక మిక్చ‌ర్ల‌లో వేసుకుని తింటారు.

అయితే ఇలా తినే ముందు ఆలోచించాలి అంటున్నారు నిపుణులు, చలికాలంలో బఠాణీలు తినడం వల్ల ఎంతో ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బఠానీ చెట్లు లాక్టిన్ ను ఉత్పత్తి చేయగలవని చెబుతున్నారు, ఈ చెట్లు కీట‌కాల నుంచి ర‌క్ష‌ణ కోసం లాక్టిన్ ఉపయోగిస్తాయి.

పచ్చి బఠానీల పై ఉండే లాక్టిన్ కూరగాయలు లేదా ధాన్యాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని. ఇవి ఈ స‌మ‌యంలో ఎక్కువ‌గా తీసుకోవ‌ద్దు అంటున్నారు, ఇవి అతిగా తింటేక‌డుపులో నొప్పి అలాగే అల‌ర్జీ అనేది శ‌రీరంపై క‌నిపిస్తుంది. అందుకే ఈ వింట‌ర్ సీజ‌న్లో వీటికి దూరంగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...