బ్యాంకుకి వెళ్లనున్న మహేష్ బాబు ఎందుకంటే

-

సర్కారువారి పాట సినిమా టైటిల్ అదిరిపోయింది.. స్టోరీ కధ రోల్ అన్నీ ఇంకా సూపర్ ఉంటాయి అంటున్నారు చిత్ర యూనిట్ .. ఇక సినిమాలో మహేష్ బాబు లుక్ కూడా అదిరిపోయింది, మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది అని.. ఇప్పటి వరకూ మహేష్ చేయని అద్బుతమైన రోల్ అని అంటున్నారు చిత్ర యూనిట్.

- Advertisement -

అయితే ఈ సినిమా కోసం ఇప్పుడు ఓ బ్యాంక్ సెట్ వేస్తున్నారట..ఇక్కడ నెల రోజుల పాటు షూటింగ్ ఉంటుంది, ఇక హీరోయిన్ అలాగే మహేష్ ఇద్దరు కమెడియన్లు మెయిల్ విలన్ కు సంబంధించి కీలక ఫోన్ సంభాషనల షూటింగ్ అలాగే పలు బ్యాంకు విషయాలు చర్చించే షూటింగ్ జరుపుతారాట ఈ బ్యాంకు సెట్ లో.

ఈ సినిమాలో మహేశ్బాబు బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారు అని తెలుస్తోంది, ఇక వచ్చే నెల నుంచి ఈ బ్యాంకు సెట్ లో ఆయన షూటింగ్ ఉంటుంది, ఇక ముందు అమెరికా షెడ్యూల్ జరుపుతారు అని తెలుస్తోంది.. తర్వాత ఇక్కడ బ్యాంకు షెడ్యూల్ ఉండనుంది …దాదాపు చిత్రానికి 25 శాతం షూటింగ్ ఇక్కడ జరుగనుంది….పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ సంస్థలు ఈ సినిమా తీస్తున్నాయి, ఇక కీర్తిసురేష్ ఓ కథానాయికగా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...