ఏబ్యాంకులో హోమ్ లోన్ త‌క్కువ‌ ప‌ర్సెంటేజ్ తెలుసుకోండి

-

చాలామందికి సొంత ఇళ్లు క‌ట్టుకోవాలి అని క‌ల ఉంటుంది.. అంతేకాదు ఈ క‌ల నెర‌వేర్చుకోవ‌డానికి ఎప్ప‌టి నుంచో ప్లాన్ చేసుకుంటారు, మ‌రీ ముఖ్యంగా న‌గ‌దు సేవ్ చేసుకుంటారు, అయితే త‌మ క‌ల‌ల ఇంటి కోసం కొంత అప్పు కూడా చేస్తూ ఉంటారు, అయితే ఇలా అప్పు చేసే స‌మ‌యంలో చాలా మంది త‌క్కువ వ‌డ్డీ ఎక్క‌డ ఉంటుందో అక్క‌డ తీసుకుంటారు న‌గ‌దు.

- Advertisement -

సో ఇలా చూసుకుంటే సొంత ఇల్లు క‌ట్టుకునే వారు బ్యాంకుల‌ని అప్రోచ్ అవుతారు, మ‌రి మ‌న దేశంలో ఏ బ్యాంకులు ఎంత వ‌డ్డీకీ హోమ్ లోన్స్ ఇస్తున్నాయి అనేది చూద్దాం, అలాగే బ్యాంకుల్లో ఎవ‌రి ద‌గ్గ‌ర వ‌డ్డీ త‌క్కువ ఉంది అనేది చూద్దాం, మ‌రి తాజాగా ఏ బ్యాంకు ఎంత లోన్ ప‌ర్సెంటేజ్ వ‌డ్డీతో ఇస్తుందో చూద్దాం.

కోటక్ మహీంద్రా బ్యాంక్- 6.75 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్- 6.80
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.85
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్- 6.90
HDFC లిమెటెడ్- 7.00
ఐసీఐసీఐ బ్యాంక్- 7.00

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirupati తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి

తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48...

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...