డైటింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

-

చాలా మంది డైటింగ్ చేసేవారు అతి తక్కువ మోతాదులో మాత్రమే ఫుడ్ తీసుకుంటారు, దీని వల్ల బరువు తగ్గుతాం అని భావిస్తారు, అయితే ఫుడ్ తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా మనం పని చేసే దాని బట్టి మన క్యాలరీల ఖర్చు కూడా దానిపై ఆధారపడి ఉంటుంది,ఇక డైటింగ్ లో ముఖ్యంగా మనం చేసే వ్యాయామం నిద్ర కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి, ఫుల్ డైటింగ్ ఫాలో అవుతూ నిద్రపోకపోతే అసలుకే ప్రమాదం.

- Advertisement -

మీరు భోజనం చేసే సమయంలో దానిని ఇష్టంగా తీసుకోవాలి.. అంతేకాదు మనసు పెట్టి తినాలి బాగా నమలాలి, ముఖ్యంగా నమల కుండా తినడం వల్ల పేగుల్లో అది అరగడానికి చాలా సమయం తీసుకుంటుంది, ఇక తిన్నా తర్వాత నీరు తాగాలి, లంచ్ డిన్నర్ కు ముందు నీరు అతిగా తాగకూడదు.

ఇక కాఫీలు టీలకు దూరంగా ఉంటూ కొవ్వు ఫుడ్ ని తక్కువగా తీసుకుంటే మీకు మంచి డైటింగ్ అవుతుంది అంటున్నారు వైద్యులు.. కచ్చితంగా కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, క్యాలరీలు పరిమితి మించకుండా చూసుకోవాలి. ఇలా అయితే మీకు ఆరునెలల్లో తేడా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...