చాలా మంది అనూహ్యాంగా వేసవిలో బరువు పెరుగుతారు, అయితే తీసుకునే ఫుడ్ మితంగా తీసుకున్నా కొందరు మాత్రం బరువు పెరుగుతారు, వేసవిలో క్యాలరీల ఖర్చు ఎక్కువ అవుతుంది. కాని శీతాకాలం ఈ క్యాలరీల ఖర్చు తక్కువ అవుతుంది.
ప్రధానంగా శీతాకాలం మనం ఎక్కువగా తింటుంటామని బరువు పెరిగేందుకు ఇదే కారణమని వైద్యులు చెబుతున్నారు.
మీరు ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు పుష్కలంగా తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు, పీచు పదార్దాలు తినడం వల్ల బరువు కూడా పెరగరు, జీర్ణాశయానికి ఎక్కువగా పని కల్పిస్తే దానికి ఇబ్బందులు ఉంటాయి, సో లైట్ ఫుడ్ తీసుకోవాలి, మరి బరువు తగ్గాలి అంటే ఈ సీజన్ లో ఏఫుడ్ బెటర్ అనేది చూద్దాం.
1. ముల్లంగి
2. జామ
3. క్యారెట్
4. మెంతి ఆకులు
5. బీట్రూట్
6. మస్టర్డ్ గ్రీన్స్ఆవాలు
7. యాపిల్