శబరిమలకు భారీగా తగ్గిన ఆదాయం రోజు ఎంత వస్తోందంటే

-

కరోనా వైరస్ ప్రభావం దేవాలయాలపై కూడా పడింది… ఓ పక్క చాలా ఆలయాలకు భక్తులు రావడం లేదు దూరంగానే ఉంటున్నారు, ఈ కరోనా సమయంలో పెద్ద పెద్ద ఆలయాలకు కూడా చాలా మంది రావడం లేదు, కరోనా వైరస్ ప్రభావం శబరిమల పుణ్య క్షేత్రంపై భారీగా పడింది. ఇక్కడ కూడా స్వామి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

- Advertisement -

గత 23 రోజుల్లో శబరిమలకు వచ్చిన భక్తుల సంఖ్య 50వేలకు ప్రస్తుతం చేరువలో ఉంది. ఇదే ఈ సమయానికి కరోనా లేకపోతే రోజు వేల నుంచి లక్షలలో జనం ఉండేవారు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చెబుతున్న దాని ప్రకారం 44 వేల మంది భక్తులు దర్శించుకున్నారు ఇప్పటి వరకూ స్వామివారిని.

గతేడాది ఈ కాలంలో రూ.82కోట్ల ఆదాయం వస్తే.. ఈ సంవత్సరం కేవలం రూ.4.08కోట్లే వచ్చింది. ఇక రోజుకి కేవలం దర్శనానికి రెండు నుంచి మూడు వేల మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nara Lokesh | డీఎస్సీ వాయిదాకు కారణం చెప్పిన లోకేష్

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక...

Chandrababu | త్వరలో మెగా డీఎస్సీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం: సీఎం

సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక...