ఆధార్ పాన్ లింక్ పూర్తి చేశారా ఇలా చేసుకోండి లేదంటే భారీ ఫైన్

-

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు తెలియచేసింది ఆధార్ పాన్ కార్డుని లింక్ చేసుకోవాలి అని… ఈ ఏడాది సమయం కూడా ఇచ్చింది.. ఈ కరోనా సమయంలో ఇంకా సమయం కూడా పొడిగించింది. అయితే ఇంకా చాలా మంది ఆధార్ పాన్ కార్డులని లింక్ చేసుకోలేదు, దీంతో వారికి వచ్చే రోజుల్లో ఇబ్బందులు తప్పవు అంటున్నారు అధికారులు.

- Advertisement -

మర్చిపోకండి పాన్ కార్డును ఆధార్తో అనుసంధానించడానికి చివరి తేదీ 31 మార్చి 2021 గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా తెలుస్తున్న డేటా ప్రకారం ఇంకా 18 కోట్ల మంది పాన్ కార్డ్ ఆధార్ లింక్ చేయలేదు అని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది మార్చి తర్వాత ఇలా లింక్ చేసుకోపోతే మీకు అనేక ఇబ్బందులు వస్తాయి.

2021 మార్చి 31 లోగా లింకింగ్ పనులు పూర్తి కాకపోతే, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ .10,000 జరిమానా విధించవచ్చు. సో ఇలాంటి ఫైన్లు మీపై ఉండకుండా ఉండాలి అంటే ఇలా పూర్తి చేయండి, మీరు బ్యాంకుకు వెళ్లినా ఆధార్ పాన్ నెంబర్ ఇచ్చినా మీకు లింక్ పూర్తి చేస్తారు.

ఇక్కడ ఆధార్ పాన్ లింక్ పూర్తి చేసుకోండి

https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | ఢిల్లీ ఎన్నికలపై మోడీ ఫోకస్.. రేపు ఢిల్లీలో పర్యటన

ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ(PM Modi) దృష్టి సారించారు. అందులో భాగంగా...

Rythu Bharosa | తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్… రైతు భరోసా ఎప్పుడంటే..

తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 14 నుంచి...