స్వల్పంగా పెరిగిన బంగారం ధర వెండి ధర షాక్

-

బంగారం ధర మళ్లీ తగ్గుతూ పెరుగుతూ వస్తోంది, ఇప్పుడు మార్కెట్లో గడిచిన పది రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర మార్కెట్లో నేడు సాధారణ రేటు నమోదు చేసింది, ఇక వెండి కూడా ఇలా పెరుగుదల కనిపించింది, అయితే హైదరాబాద్ లో అమ్మకాలు మళ్లీ పెరిగాయి, గడిచిన నెలలో భారీ అమ్మకాలే జరిగాయి, ఒకే రోజు 1600 తగ్గిన పసిడి మరి ఇప్పుడు రేటు ఎలా ఉందో చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి.పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,920 రూపాయల దగ్గర
ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములు 50 వేలరూపాయల మార్క్ దగ్గరే నిలిచింది. దీంతో 50,090 రూపాయలుగా బంగారం ధర ట్రేడ్ అవుతోంది.

కేజీ వెండి ధర ఏకంగా 3,800 రూపాయలు పెరిగి 66,800 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది..ఇక బంగారం ధర వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందా లేదా తగ్గుతుందా అంటే వచ్చే రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, ముఖ్యంగా షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి ఇదే ప్రధాన కారణం అని తెలియచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirupati తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి

తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48...

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...