మీరు టీ తాగి ఆ కప్పుని కూడా తినేయవచ్చు ఈ టీ స్టాల్ ప్రత్యేకత ఇదే

-

మనం ఎక్కడైనా రోడ్ సైడ్ లేదో హోటల్ లో చాయ్ తాగితే వెంటనే ఆ కప్ పక్కన డస్ట్ బిన్ లో వేస్తాం, అయితే ఇలా రోజు కొన్ని లక్షల చాయ్ కప్స్ చెత్తలో ఉంటాయి, అయితే ఇలా చాయ్ తాగి ఇక్కడ కప్ పాడేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు ఓ చాయ్ వాలా.

- Advertisement -

మీకు గరమ్ గరమ్ ఛాయ్ సిప్ చేస్తూ మధ్యలో బిస్కెట్ తినడం అలవాటా, అయితే మంచి ఐడీయాతోవచ్చారు ఈ చాయ్ వాలా వ్యాపారి.. టీ కప్పునే బిస్కట్తో తయారు చేస్తే సూపర్ కదా.. అదే ఐడియాతో వీరు ముందుకు వచ్చారు, చెన్నైకు చెందిన మధురై వాసి. చాక్లెట్ రుచితో తయారు చేసిన కప్పుల్లో టీ సిప్ చేయవచ్చు తరువాత కప్పు తినేయొచ్చు అని చెబుతున్నారు.

ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ చాక్లెట్-రుచిగల బిస్కెట్తో తయారు చేసిన కప్పుల్లో టీని అందిస్తోంది. మీరు హ్యాపీగా టీ తాగి ఆ కప్పుని తినేయవచ్చు, మంచి టేస్టీ ప్లేవర్స్ కప్స్ మీకు అందిస్తున్నారు,ఇది చాలా మందిని ఆకట్టుకుంది, భలే గిరాకి ఉంటోంది, అందరూ సరదాగా టేస్ట్ చేయాలి అని మరీ తాగుతున్నారు, భలే ఐడియా అని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ 1909 నుండి ఉంది. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ పరిష్కారాల కోసం ఇలా కొత్తగా ఆలోచించారు. బిస్కట్ టీ కప్పు ఖర్చు రూ. 20 అయినా తాగేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...