నడిచి వెళుతున్న వారిపై పడిన పిల్లర్ దారుణమైన వీడియో

-

ఏరోజు మనది కాదు… ఏ సమయం మనది కాదు.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేము.. ఇప్పుడు మీరు చూసే వీడియో అదే అనిపిస్తుంది, అసలు రోడ్డుపై ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ వెళుతున్నారు, కాని అనూహ్యాంగా ఒక్కసారిగా పైన వర్క్ జరుగుతున్న ఇంటి పై నుంచి ఓ పిల్లర్ అమాంతంగా పడిపోయింది, ఇక ఆ అబ్బాయి కింద పడిపోయాడు, ఇటుకలు బలంగా తాకాయి.

- Advertisement -

ఇక మరో అబ్బాయి చేతి ఎముక విరిగింది…రాజస్థాన్లోని భరత్పూర్లోని ఓ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ దుకాణానికి సంబంధించిన నిర్మాణ పనులు కొనసాగుతుండగా, మూడో అంతస్తు నుంచి ఓ స్తంభం కూలిపడడంతో ఈ ప్రమాదం జరిగింది, ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది, ఇక ఇద్దరు ఆసస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

మీరు ఆ వీడియో చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బంద్.. ప్రకటించిన అధికారులు

MLC Elections | ఫిబ్రవరి 27న జరిగే మెదక్ -నిజామాబాదు -కరీంనగర్...

Liquor Shops | మందుబాబులకు షాక్.. మూడు రోజులు దుకాణాలు బంద్

Liquor Shops | మందుబాబులకు తెలంగాణ సర్కార్ భారీ షాకిచ్చింది. మూడు...