తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్

-

టాలీవుడ్ లో పెళ్లి వార్తలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి.. ఈ ఏడాది చాలా మంది ప్రముఖుల వివాహాలు అంగరంగ వైభంగా జరిగాయి, అయితే ఇటీవల ఈ నెల 9న నిహారిక వివాహం కూడా ఘనంగా జరిగింది, దీంతో ఇక తర్వాత మెగా ఫ్యామిలీలో ఎవరి వివాహం అంటే వెంటనే వినిపించిన పేరు..టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సాయితేజ్.. అయితే తాజాగా ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు.

- Advertisement -

తన కంటే ముందు అల్లు శిరీష్ పెళ్లి జరుగుతుందని ఆయన చెప్పాడు. త్వరలోనే అల్లు శిరీష్ పెళ్లి జరగబోతోందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక ఈ విషయం పై ట్విటర్ ఫేస్ బుక్ లో అనేక పోస్టులు వచ్చాయి, దీంతో ఇక నెక్ట్ అల్లు వారి ఇంట పెళ్లి సందడి అని అందరూ భావించారు.

కాని తాజగా దీనిపై అల్లు శిరీష్ స్పందించాడు..సాయితేజ్ సరదాగా అలా చెప్పి ఉంటాడని, దీంతో అందరూ ఈ మాటలను సీరియస్గా తీసుకున్నారని చెప్పాడు. పెళ్లి విషయంలో తన తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు.. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే కచ్చితంగా మీకు తెలియచేస్తా అని చెప్పాడు శిరీష్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...