ఆ చిన్న తప్పు చేశాడని ఉత్తరకొరియా లో ఆ వ్యక్తిని చంపేశారు

-

ఉత్తర కొరియా గురించి ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ గురించి చాలా దేశాలకు తెలిసిందే… అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి… కిమ్ కుటుంబం అలాగే కిమ్ ఏమి చెబితే అదే శాసనం, దానిని కాదు అంటే వారికి మరణమే, అందుకే అక్కడ అన్నీ నియమాలు టూరిస్టులు అయినా పాటించాల్సిందే, అయితే ఇటీవల కిమ్ గురించి అనేక వార్తలు వచ్చాయి, కాని ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు ఆ దేశ పాలన చూసుకుంటున్నారు.

- Advertisement -

చిన్న చిన్న కారణాల వల్ల తప్పుల వల్ల అక్కడ మనుషుల ప్రాణాలు తీసే సైనికుల గురించి వినే ఉంటారు. ఇప్పుడు మరో దారుణం జరిగింది అక్కడ.. ఆ దేశంలో వచ్చే ప్రభుత్వ మీడియానే ప్రతీ ఒక్కరు వినాలి అదే రేడియో అదే టీవి , కాని ఓ వ్యక్తి విదేశీ రేడియో విన్నాడు ఇది అధికారులకి తెలిసింది.

ఇక ఆ వ్యక్తిని చివరకు చంపేశారు.. అతను మత్య్యకారుడు అని తెలుస్తోంది, అయితే సీక్రెట్ గా ఇతను 15 ఏళ్ల నుంచి విదేశీ రేడియో వింటున్నాడు… దీంతో అతనిని అందరి ముందు చంపేశారు, ఫ్రీక్వెన్సీ ద్వారా తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఫైర్ స్వ్కాడ్ అతనిని అందరి ముందు చంపేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Lagacharla | లగచర్ల భూసేకరణకు ఫుల్ స్టాప్ పెట్టిన సర్కార్

తెలంగాణ వ్యాప్తంగా ఫార్మా సిటీ కోసం లగచర్ల(Lagacharla)లో చేపట్టిన భూసేకరణ అంశం...

Naga Chaitanya – Sobhita | నాగచైతన్య-శోభితల హల్దీ ఫంక్షన్.. ఫొటోస్ వైరల్

నాగచైతన్య - శోభిత(Naga Chaitanya - Sobhita) జంట త్వరలో వైవాహిక...