బ్రేకింగ్ – మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు – రూ.4500 పెరుగుదల

-

బంగారం ధరకు రెక్కలు వచ్చాయి..గడిచిన వారం రోజులుగా డైలీ తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పరుగులు పెట్టింది, ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర పెరుగుతోంది, ఇక్కడ ఇండియాలో కూడా బంగారం ధర పెరుగుతోంది. మరి నేడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51 వేల మార్క్ దాటింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,800 ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,050గా ఉంది. వెండి ధర హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కిలో 71,500 ఉంది. .4500 గడిచిన నాలుగు రోజుల్లో వెండి ధర పెరిగింది

వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరగుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, గడిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొనసాగింది, అందుకే బంగారం తగ్గింది, ఇప్పుడు మళ్లీ షేర్ల పతనంతో బంగారం ధర పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...