పెద్ద కుమార్తె మాలియా బాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికర కామెంట్లు చేసిన ఒబామా

-

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించారు, ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు , ఇక తాజాగా ఆయన తన కుమార్తె బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పిన మాటలు అందరిని భలే ఆశ్చర్యానికి గురి చేశాయి.

- Advertisement -

తన పెద్ద కుమార్తె మాలియా బాయ్ ఫ్రెండ్ లాక్ డౌన్ సమయంలో తమతోనే ఉన్నాడని చెప్పారు. తామంతా క్వారంటైన్ లో ఉన్న సమయంలో అతను కూడా తమతో పాటే గడిపాడని తెలిపారు. అతను బ్రిటన్ కు చెందిన వ్యక్తి, చాలా అందగాడు, ఇక వీసా సమస్యలు రావడంతో అతను అమెరికాలో ఉండిపోయాడు, ఇక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక బాగా తిండి తింటాడు, మా ఇంటి ఖర్చు బిల్లు 30 శాతం పెరిగింది అని సరాదాగా అన్నారు ఒబామా.

ఒబామా, మిచెల్ కు మాలియా (22), సాషా (19) కుమార్తెలు ఉన్నారన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఒబామా కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, కుమార్తె ప్రేమ విషయంలో కూడా ఒబామా బాగా సహకరిస్తున్నారు అని అంటున్నారు అందరూ.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | హిందువులపై అఘాయిత్యాలు ఆపాలి: పవన్ కల్యాణ్

బంగ్లాదేశ్(Bangladesh) వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దారుణ దాడులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,...

Hyderabad | పేలిన ఇంకో ఈవీ బైక్.. 9బైకులు దగ్ధం

హైదరాబాద్(Hyderabad) రామాంతపూర్ పరిధిలో వివేక్ నగర్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం...