కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్న కాజల్ భర్త

-

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని కాజల్ అగర్వాల్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే, ఇటీవల హానీమూన్ కు వెళ్లి వచ్చారు ఈ జంట, అయితే కోవిడ్ కారణంగా వీరి వివాహానికి పెద్దగా ఎవరిని పిలవలేదు చిత్ర సీమ నుంచి.. కొందరు బంధువులు మిత్రుల సమక్షంలో వివాహం జరిగింది, ఇక ఇటీవల కాజల్ ఆచార్య సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

- Advertisement -

భర్త గౌతమ్ తో కలిసి ఆమె ఆచార్య సెట్ కు వచ్చారు, ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ ఈ జంటకు బెస్ట్ విషెస్ అందచేశారు.. తాజాగా కాజల్ భర్తని కూడా తన సినిమా ఫీల్డులోకి దింపడానికి ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది. గౌతమ్ తో ఓ సినిమా నిర్మాణ సంస్ధని ఏర్పాటు చేయించాలి అని చూస్తోంది.

అంతేకాదు ముందు వెబ్ సిరీస్ లు నిర్మించే ఆలోచన చేస్తోంది, తర్వాత ఆ బ్యానర్ లో చిన్న బడ్జెట్ చిత్రాలు ప్లాన్ చేస్తున్నారట..ఇలా చిత్ర సీమకు కొత్త నటీనటులను పరిచయం చేయాలని ఈ దంపతులు ప్రణాళికలు వేస్తున్నారట. ఓటీటీలకు ఈ వెబ్ సిరీస్ లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...