సలార్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వారు ఎవరంటే ?

-

రాధే శ్యామ్ సినిమా చేస్తున్న ప్రభాస్ మరో మూడు సినిమాలు ఒకే చేశారు, ఆదిపురుష్ చిత్రం, అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా ,అలాగే ఇటీవల అనౌన్స్ చేసిన సలార్ సినిమా.. ఈ సినిమాలు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నాయి, అయితే సలార్ జనవరి నుంచి సెట్స్ పై కి వెళ్లనుంది అని తెలుస్తోంది, ఇక ఆదిపురుష్ కి కూడా ఆ నెలలోనే ముహూర్తం పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇక ఇప్పుడు అభిమానులు అందరూ సలార్ పైనే ఫోకస్ చేశారు… ఈ సినిమా నుంచి అనౌన్స్ మెంట్ వస్తుందా అని చూస్తున్నారు..కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే సలార్ జనవరి మూడో వారంలో మొదలవుతుంది. అయితే ఈ సినిమాని అతి తక్కువ సమయంలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

బహుశా నాలుగు నెలల్లో సినిమా చేయాలి అని అన్నీ పనులు చక చకా జరుగుతున్నాయి..సలార్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. వీరిలో ఒకరిగా దిశా పఠానీని ఖరారు చేసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే మరొకరు కూడా బాలీవుడ్ నుంచి ఉంటారు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...