సొహైల్-మెహబూబ్ వీడియోతో – మరో కొత్త అంశం తెరపైకి తెచ్చిన అభిజిత్ ఫ్యాన్స్

-

బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది కాని ఓ విషయం పై రచ్చ రచ్చ జరుగుతోంది, అదే సొహైల్ పాతిక లక్షల ప్రైజ్ మనీ వ్యవహారం.
సొహైల్-మెహబూబ్లు ప్లాన్ చేసి రూ. 25 లక్షల్ని తీసుకున్నారు అని అభిజిత్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు, దీనిపై సోహెల్ కూడా స్పందించాడు. నిజాయతీగా గేమ్ ఆడాము అని చెప్పాడు. ఇక మెహబూబ్ కూడా అదే అంటున్నాడు.

- Advertisement -

సొహైల్కి 300K, అఖిల్కి 250k ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ అని చెప్పాను… డబ్బులు కోసం కాదు అని మెహబూబ్ అంటున్నాడు, అయితే ఇక్కడ అభిజిత్ ఫ్యాన్స్ మాత్రం ఓ ప్రశ్న అడుగుతున్నారు, ఈ ఫాలోవర్స్ ఇన్ స్టా ఫేస్ బుక్ లైకుల గురించి అంత రహస్యం ఏముంది.

నా ఫాలోవర్స్ ఎంత మందిరా అని డైరెక్ట్గా సోహెల్ అడిగి ఉండొచ్చు.. అదేం పెద్ద మ్యాటర్ కానే కాదు.. ఇక మెహబూబ్ కూడా 300K అని నోటితోనే చెప్పి ఉండొచ్చు.. ఇలా నోటితో ఎందుకు చెప్పడం.. ఇదేమీ బిగ్ బాస్ హౌస్ లో పెద్ద సీక్రెట్ విషయం కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు, మరి ఇంతలా సైగలు చేసి చెప్పాల్సిన అవసరం ఏమి ఉంది అని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Priyanka Chopra | ‘ప్రియాంక’ను ఒంటరిగా వ్యాన్‌లోకి రమ్మన్న డైరెక్టర్

‘ప్రియాంక చోప్రా(Priyanka Chopra)’.. పరిచయం అక్కర్లేని నటి. బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్‌గా...