2020 సంవత్సరం ఇక వెళ్లిపోతోంది.. ఈ సమయంలో దాదాపు 9 నెలలు కరోనాతో అందరూ ఇబ్బంది పడ్డారు.. లాక్ డౌన్ లో అనేక ఇబ్బందులు వచ్చాయి, అయితే ఈ సమయంలో అందరూ టీవీలు యూ ట్యూబ్ లకి పరిమితం అయ్యారు ఓటీటీలతోనే సమయం గడిపారు.
అయితే ఈ లాక్ డౌన్ కాలంలో ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి కొన్ని సంస్థలు ఎంతగానో ప్రయత్నించాయనే చెప్పుకోవాలి… ఈ సంవత్సరం చాలా తక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి..దానికి కారణం ముఖ్యంగా థియేటర్లు మూతబడటం షూటింగులు నిలిచిపోవడం.
2020లో శ్రోతల చెవులూరించిన టాప్ సాంగ్స్ ఏమిటో చూద్దాం
1..అల వైకుంఠపురపుములోని బుట్ట బొమ్మ సాంగ్
2..అల వైకుంఠపురములోని రాములో రాములా
3..నీలి నీలి ఆకాశం-30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా
4..ఉప్పెన సినిమా లో నీ కన్ను నీలి సముద్రం సాంగ్
5..సామజవరగమన సాంగ్
6..భీష్మ చేత వాటే బ్యూటీ సాంగ్
7..పలాస సినిమాలో నాది నక్కిలీసు గొలుసు పాట
8..జాను సినిమా నుంచీ లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్
9..మైండ్ బ్లాక్ పాట సరిలేరు నీకెవ్వరు
10.లవ్ స్టోరీ చిత్రంలోని ఏ పిల్లా
11.వకీల్ సాబ్ చిత్రంలోని మగువ మగువ సాంగ్
12..ఆకాశం నీ హద్దురాలోని కాటుక కనులే సాంగ్