ఇక మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది, మరి 2021లో అడుగుపెట్టబోతున్నాం మరి కొత్త సంవత్సరం బ్యాంకులకి జనవరి నెలలో సెలవులు కూడా రాబోతున్నాయి.. ఓ పక్క సంక్రాంతి సెలవులు ఉన్నాయి, బ్యాంకు లావాదేవీలు జరిపేవారు మరి ఈ డేట్స్ గుర్తు ఉంచుకోండి.
2021 జనవరిలో సాధారణ సెలవులతో పాటు.. అదనంగా ఎనిమిది రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.. మరి ఏఏ రోజు సెలవులు అనేది చూద్దాం..జనవరి 1న నూతన సంవత్సరం రోజు సెలవు.
జనవరి 3న ఆదివారం
10వ తేది ఆదివారం
14న మకర సంక్రాంతి
15న తిరువల్లూవర్ డే
16న ఉజవర్ తిరునాల్
17న ఆదివారం
23నాల్గో శనివారం
24న ఆదివారం
25న ఇమోయిను ఇరత్పా
26న గణతంత్ర దినోత్సవం
31న ఆదివారం
ఒక్కో రాష్ట్రంలో అక్కడ పండుగల బట్టీ సెలవులు ఉంటాయి, మొత్తం నెలలో 13 రోజులు బ్యాంకు సెలవులు ఉంటాయి.
.