టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓపక్క సినిమాలు చేస్తున్నారు.. మరో పక్క నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు, అలాగే మల్టిప్లెక్స్ వ్యాపారంలో ఉన్నారు, ఇక మరో పక్క పలు యాడ్స్ చేస్తున్నారు, అందుకే బడా కాంపెనీలు ఆయనతో యాడ్స్ చేస్తున్నాయి,ఇటీవల ముంబయి వెళ్లిన మహేశ్ బాబు థమ్సప్ యాడ్ లో నటించారు.
అయితే మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా కనిపించడం మరో విశేషం… అయితే తాజాగా ఈ యాడ్ థమ్స్ అప్ రిలీజ్ చేసింది… అద్బుతంగా ఉంది.. ముఖ్యంగా మాటలు బాగా రాశారు అనే చెప్పాలి.. ఇందులో మహేష్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
ఈ యాడ్ ను ఓ హాలీవుడ్ చిత్రం స్టయిల్లో జాంబీ కాన్సెప్ట్ తో తీశారు. మరి ఈ యాడ్ మీరు చూడండి
ఈ యాడ్ లింక్ ఇదే
They are fearless. They are limitless.
And they are ready to go against all odds. Watch now! #LastMenStanding @RanveerOfficial @urstrulyMahesh
Buy now – https://t.co/tuRJjZj4LV pic.twitter.com/uWYYPHjEcD— Thums Up (@ThumsUpOfficial) December 27, 2020