నిజమే మనకు నచ్చిన పాట ప్రియుడు పాడుతూ ఉంటే ఎవరైనా మైమరచి పోతూ ఉంటారు.. అయితే ఇలా తన ప్రియుడు పాట పాడుతూ ఉన్నాడు… ఈ సమయంలో పాపం ప్రియురాలకి ఓ ప్రమాదం వచ్చింది.. మరి ఏమైంది అనేది చూద్దాం. స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో నివసిస్తున్న యూకే యువతి సోఫియా ఎల్లార్ఓ వీడియో షేర్ చేసింది. ప్రియుడు గిటారు వాయిస్తుంటే.. ఆమె మరచి వింటోంది.
క్రిస్మస్ వేడుక కావడంతో ఇంట్లో కొవ్వుత్తులను వెలిగించింది… తన బాయ్‌ఫ్రెండ్ అల్వారో సోలెర్తో కలిసి చిల్ అయ్యింది. ఈసమయంలో ఒక్కసారిగా ఆమె జుట్టుకి వెనుక వైపు ఉన్న కొవ్వొత్తులు అంటుకున్నాయి. కొద్ది సెకన్ల తర్వాత ఆమె వీపుకు మంట తగిలింది. వెంనటే ప్రియుడు ఆ మంటలు ఆపాడు.
ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది, జర జాగ్రత్తగా ఉండాలి మరి ఆ వీడియో చూడండి
https://www.instagram.com/p/CJJ2fYjBO8B/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again