2021 ఎలా ఉండబోతోంది- భవిష్యవాణి ప్రవక్త బాబా వెంగా ఏమి చెప్పారంటే

-

2021 నూతన సంవత్సరం రాబోతోంది, ఇక ఈ ఏడాదికి జనాలు వెల్ కం పలకడానికి సిద్దం అవుతున్నారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సిద్దం అవుతున్నారు, అయితే ఈ సమయంలో బల్గేరియా భవిష్యవాణి ప్రవక్త బాబా వెంగా పలు విషయాలు వెల్లడించారు.

- Advertisement -

ఆమెను బాల్కన్ నోస్ట్రాడామస్ అని అంటారు. మరి 2019 లో 2020 లో ఎలా ఉండబోతోందో ముందే చెప్పారు ఆమె, కొన్ని నిజం అయ్యాయి, మరి 2021 ఎలా ఉండబోతోంది అనేది కూడా వెల్లడించారు, మరి దీని గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారు, ఆమె చెప్పిన విషయాలు చూద్దాం.

2021లో ప్రపంచంలో ఏమి జరగబోతున్నదీ ముందుగానే వెంగా తెలియజేశారు. దాని ప్రకారం రష్యాకు ప్రమాదం పొంచి ఉంది ఉల్కాపాతాలు పడుతాయి, ఇక ఈ ఏడాది యూరప్ లో చాలా ప్రాంతాలపై ప్రకృతి ప్రకోపిస్తుంది..యూరప్లో రసాయన దాడులు జరగనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యకు కుట్ర జరగనుందట. ఆయనకు పలు బెదిరింపులు రానున్నాయి. సౌరశక్తితో రైళ్లు నడవనున్నాయి అని తెలిపారు…చైనా ఆర్ధికంగా ఇంకా అభివృద్ది చెందుతుంది అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu)...

మహిళల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు.. మంత్రి సీతక్క హామీ

తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే...