కొత్త ఏడాది బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా

-

గత ఏడాది కరోనా మహమ్మారి వల్ల 6 నెలలు దారుణమైన పరిస్దితి చూశాం.. బంగారం అమ్మకాలు లేవు కాని ఎన్నడూ లేనంతగా బంగారం పెరుగుదల నమోదు చేసింది…2020ఆగస్ట్ నెలలో బంగారం ధర ఆల్టైమ్ గరిష్ట స్థాయికి తాకింది. 10 గ్రాముల ధర ఏకంగా రూ.56,200కు చేరింది, అందరూ ఆశ్చర్యపోయారు, స్టాక్స్ కంటే బంగారం కొనుగోళ్లు చేశారు, దీని వల్ల బంగారం ధర భారీగా పెరిగింది.

- Advertisement -

ఇక వెండి కూడా 80 వేల మార్క్ చేరింది… అయితే మరి 2021 బంగారం ధర ఎలా ఉంటుంది అంటే .. 2021లో కూడా భారీగా పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. 10 గ్రాములకు ఏకంగా రూ.65,000 స్థాయికి చేరొచ్చని అంచనాలు ఉన్నాయి…అంతేకాదు వెండి కూడా కిలో 91000 చేరే అవకాశం ఉంది అని తెలుస్తోంది.

అయితే దీనికి మరో విషయం చెబుతున్నారు.. కరోనా టీకా వస్తోంది ఈ సమయంలో చాలా మంది ఐటీ ఫార్మా రంగాల్లో షేర్లు కొనుగోలు చేస్తే ఆ షేర్లు లాభాల్లోకి వెళతాయి… మదుపరులు అంటే ఇన్వెస్టర్లు బంగారం జోలికి వెళ్లరు దీని వల్ల బంగారం ధర తగ్గే ఛాన్స్ కూడా ఉంది, సో స్టాక్స్ బట్టీ బంగారం ధర మారే ఛాన్స్ లు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chandrababu | వంగవీటి రాధాపై చంద్రబాబు ప్రశంసలు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు....

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

త్వరలో అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత...