మూడు నెలల పరిచయం చివరకు కాల్ గర్ల్ ని చేసేశాడు

-

అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు పోలీసులు …మిమ్మల్ని నమ్మించి వంచించే కొందరు అబ్బాయిలు ఉంటున్నారు.. వారి మాటలు విని వారి మాయలో పడితే ఇక అంతే సంగతి అనేది మర్చిపోకండి, కాలేజీలో చదువుతున్న యువతికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయి. అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

- Advertisement -

అయితే ఏం జరిగి ఉంటుంది అని పోలీసులు అన్నీ కోణాల్లో విచారణ చేశారు, అయితే వారికి వచ్చిన కాల్స్ చూస్తే ఎందుకు చేస్తున్నారు అంటే ఆ యువతి కాల్ గర్ల్ అని మేము చేస్తున్నాం అన్నారు… వెంటనే మీకు ఈ నెంబర్ ఎక్కడ నుంచి వచ్చింది అని పోలీసులు విచారణ చేశారు.

ఓ డేటింగ్ వెబ్సైట్లో ఉంది అని చెప్పారు… వెంటనే పోలీసులు విచారణ చేస్తే అసలు విషయం బయట పడింది, కాలేజీలో తనతో చదువుకుంటున్న వ్యక్తి ప్రేమించమని కోరాడు.. ఆమె నో చెప్పింది ..దీంతో ఆమెపై కోపంతో ఆమె మార్ఫింగ్ ఫోటోలు ఫోన్ నెంబర్ ఇలా ఓ డేటింగ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. ఆ చిత్రాల కింద బాధితురాలి ఫోన్ నంబరు, వివరాలు ఇచ్చాడు. చివరకు ఊసలు లెక్కపెడుతున్నాడు ఆ నిందితుడు.

అమ్మాయిలు బీకేర్ ఫుల్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...