ఈ ఏడాది 2021 మిథునరాశి ఫలాలు ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం…మీ ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలి..
ఈ ఏడాది అదృష్టం మీకు కలిసి వస్తుంది.. భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
ఈ రాశి వారికి వ్యాపారాలకు సెప్టెంబర్ ఉత్తమ నెలగా ఉంటుంది.ఇంటిలోనే ఏదో ఒక శుభ కార్యక్రమం నిర్వహిస్తారు
2021లో మీరు వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.. సంతానం విషయంలో వారు మంచి ఉద్యోగాలు సాధిస్తారు, ఆర్దికంగా బలంగా మారతారు. ప్రేమ విషయాల్లో ముఖ్యంగా అమ్మాయిలకి చాలా లాభం కలుగుతుంది మూడుముళ్లు మీకు నచ్చిన అబ్బాయితో పడతాయి.
ఇక అబ్బాయిలకి ప్రేమ విషయంలో ఇబ్బందులు తప్పవు, తల్లి తండ్రి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి..ఎనిమిదవ ఇంట్లో శని మరియు బృహస్పతి కలయిక వల్ల ఆరోగ్య సమస్యలకు మీరు గురవుతారు.కంటి వ్యాధులు, నిద్రలేమి, అజీర్ణం, గ్యాస్, ఆర్థరైటిస్ మిమ్మల్ని వేధిస్తాయి, ఇక నగదు సేవింగ్స్ ఈ ఏడాది పెద్ద ఉండకపోవచ్చు. ఆఫీసులో ఎంత పని చేసినా మీకు సరైన గుర్తింపు రాదు.విదేశాలకు వెళ్లాలని చూస్తున్న విద్యార్థులకు, ఈ సంవత్సరం ముఖ్యంగా కలిసి వస్తుంది.