బాలీవుడ్ లో రష్మిక మందన్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా

-

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా దూసుకుపోతోంది, చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. చిత్ర సీమలోకి 2016లో కిర్రాక్ పార్టీ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వెండితెరపై వెనుతిరిగి చూడలేదు…తెలుగు తమిళ కన్నడ సినిమాలతో బిజీగా మారింది.. అంతేకాదు బాలీవుడ్ లో కూడా ఆమెకి క్రేజ్ పెరిగింది.

- Advertisement -

ఛలోతో రష్మిక టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది, తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమాలో నటించింది..
ఈ విజయంతో రష్మికకు వరుస ఆఫర్లు వచ్చాయి…కార్తీ సరసన సుల్తాన్ ద్వారా రష్మిక కోలీవుడ్ ఎంట్రీ జరగనుంది. ఇక బీష్మ, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో గత ఏడాది రెండు విజయాలు తనఖాతాలో వేసుకుంది.

ఈ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. తాజాగా అమితాబ్ సినిమాలో ఆమెకి ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి బీ టౌన్ లో… అయితే ఆమెకి రెమ్యునరేషన్ దాదాపు 5 కోట్ల వరకూ ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది. ఈ అమౌంట్ కు నిర్మాతల కూడా ఒకే చెప్పారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...