భ‌ర్త‌ను 15 కోట్ల‌కు అమ్మేసిన భార్య రీజ‌న్ తెలిస్తే షాక్ అవుతారు…

-

డ‌బ్బుమీద ఆశ‌తో భ‌ర్త‌ల‌ను ఆమ్మేసిన సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం సినిమాల‌ల్లో మాత్ర‌మే చూశాము కానీ ఇక్క‌డ రియ‌ల్ గా జ‌రిగింది… భ‌‌ర్త‌ను 15 కోట్ల‌కు అమ్మేసింది భార్య…. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని భోపాల్ జ‌రిగింది ఈ సంఘ‌ట‌పన…

- Advertisement -

ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి…. త‌న తండ్రి వివాహేత‌ర సంబంధం పెట్టుకుని ఇంట్లో ప్ర‌శాంతత‌ లేకుండా చేస్తున్నాడ‌ని దీంతో త‌మ చ‌దువుల‌పై ఆస‌క్తి ఉండ‌టంలేద‌ని కోర్టులో ఫిర్యాదు చేశారు… దీంతో పోలీస్ అధికారులు విచార‌ణ చేప‌ట్టారు ఈ విచార‌ణ‌లో తండ్రికి వేరే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని తేలింది….

తాను త‌న ప్రియురాలితోనే ఉంటాన‌ని చెప్పాడు తండ్రి… దీంతో తొలుత విడాకులు ఇచ్చేందుకు అంగీక‌రించ‌ని భార్య ఆ త‌ర్వాత బిడ్డ‌ల‌కోసం విడాకులు తీసుకుంది… అయితే త‌న‌కు ఇళ్లు, పెద్దమొత్తంలో డ‌బ్బులు ఇవ్వాల‌ని చెప్పింది… దీనికి భ‌ర్త, ప్రియురాలు అంగీక‌రించారు… త‌న భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌కే త‌న బిడ్డ‌ల భ‌విష్య‌త్ కోసం తాను ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పింది…. భ‌ర్త‌నుంచి భార్య 15 కోట్లు డిమాండ్ చేసింది…. ఇందుకు వారిద్దరు ఒప్పుకున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...