స్టార్ హీరో సూర్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

-

తమిళ స్టార్ హీరో సూర్య ఆకాశం నీ హద్దురా చిత్రంతో మంచి సక్సెస్ మీద ఉన్నారు, ఈ సినిమా గత ఏడాది విదుదల అయి సూపర్ హిట్ అయింది. ఓటీటీలో ఈ సినిమాకి లక్షలాది మంది సూపర్ అనే రేటింగ్ ఇచ్చారు.. ఈ కరోనా సమయంలో థియేటర్లు ఓపెన్ కాలేదు.. దీంతో సూర్య సినిమా ఓటీటీలో విడుదల అయింది.

- Advertisement -

అయితే తాజాగా సూర్య తన తదుపరి సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ..కోలీవుడ్లో దర్శకుడు వెట్రిమారన్ తో కలిసి సినిమా చేయబోతున్నాడు సూర్య. …వాడి వాసల్ పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి స్టార్ హీరో సూర్యకి భారీగా రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట.

పారితోషికంగా ఏకంగా రూ.35 కోట్లు అందుకోబోతున్నాడట సూర్య. తాజాగా కోలీవుడ్ లో ఈ వార్తలు వినిపిస్తున్నాయి, అయితే సౌత్ సినిమా ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోల్లో సూర్య కూడా చేరారు. ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనుల్లో ఉంది, ఈ ఏడాది మధ్యలో సినిమా ప్రారంభం కానుందట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...