ఈ ఏడాది 2021 కర్కాటక రాశి ఫలాలు ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం.ఈ సంవత్సరం మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారని తెలుస్తోంది. కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం కనిపిస్తోంది.. ఓ స్త్రీ సాన్నిహిత్యం మిమ్మల్ని వేదిస్తుంది.
మీ డబ్బు ఆరోగ్యం కోసం ఖర్చు చేయవచ్చు. ఈ ఏడాది విద్యార్థులు విద్యారంగంలో మంచి ఫలితాలను పొందుతారు.
ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు అనుకూలమైన ఫలితాలు విద్యార్దులకి హోల్ సేల్ వ్యాపారులకి కనిపిస్తున్నాయి..
మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య వివాదాలు ఉండవచ్చు.మీరు మీ పిల్లల ఫ్రెండ్ సర్కిల్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్ని కేసుల వల్ల ఇంట్లో మనశ్సాంతి ఉండదు.
మీరు ప్రేమలో ఉంటే మీకు ఇది అనుకూలమైన ఏడాది…ఏప్రిల్ నుంచి కాస్త ఇబ్బందులు తప్పవు అని తెలియచేస్తోంది
మీ ఆఫీసుల్లో కొన్ని సమస్యలు ఎదురువుతాయి.ఏప్రిల్ నెలలో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఇక సొంత ఇంటి నిర్మాణాం జూలై తర్వాత కచ్చితంగా కనిపిస్తోంది.


