ఈ ఏడాది 2021 వృశ్చిక రాశి ఫలాలు ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం…మీపై శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం మీరు బాగా కష్టపడాల్సి ఉంటుంది…మీరు ఈ సంవత్సరం లాభాలు బాగా పొందుతారు సొంత వ్యాపారాల్లో… మీ ఖర్చులు కూడా పెరుగుతాయి.చెడు సావాసాలు చెడు వ్యసనాలకు ధనం ఖర్చు చేస్తారు.కొన్ని జబ్బులు రావడానికి ఆస్కారం ఉంది.
అందులుగా ఉన్న వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి వీరికి నష్టాలు కనిపిస్తున్నాయి.
ఇక ప్రేమ వ్యవహారాల్లో నాలుగు ఏళ్లుగా తల్లిదండ్రుల పర్మిషన్ కోరుతున్న మీకు గుడ్ న్యూస్ వినిపిస్తుంది…ఇక కుమారుడు పెళ్లి విషయంలో తల్లిదండ్రులకి కొన్ని ఎదురు దెబ్బలు ఉంటాయి..అతని గత ప్రేమల వల్ల లేదా కోడలి వ్యవహారం వల్ల మనస్పర్దలు రావచ్చు కుటుంబానికి..ఇక చెడు అలవాట్లు ఈ ఏడాది చాలా దూరంగా ఉండాలి.
అనారోగ్యానికి అవకాశాలు ఉన్నాయి, మందు చెడు వ్యసనాలు వదిలివెయ్యాలి..ఇక విదేశీయానం ఆగస్టు తర్వాత అనుకూలంగా ఉంటుంది…ఈ ఏడాది మే నుంచి మీకు పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది…2021 జనవరి నెలలో అనారోగ్య సమస్యలను ఎదురుకుంటారు మార్చి వరకూ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి..ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మీ ఖర్చులు పెరుగుతాయి.
ఇళ్లు లేదా ఖాళీ స్దలం ఈ రాశి వారు కొనుగోలే చేసే అవకాశం కనిపిస్తుంది..