వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎందుకు మేలు – లాభాలు ఇవే

-

చాలా మంది పెద్దలు మనకి చెబుతూ ఉంటారు అన్నం తింటే బలం అని.. అయితే అందుకే అన్నం మూడు పుటలా తినేవారు.. కాని అన్నం అతిగా తింటే ముఖ్యంగా రైస్ ఎక్కువగా తింటే ఎలాంటి పరిస్దితి వస్తుందో అందరికి తెలుస్తోంది..షుగర్ బీపీ ఊబకాయం ఇలాంటి అనేక జబ్బులు రావడానికి అతిగా రైస్ వాడటమే కారణం.. అందుకే రైస్ బదులు సిరి ధాన్యాలు తీసుకుంటున్నారు, ఇందులో కార్బొహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి.

- Advertisement -

మరి బ్రౌన్ రైస్ తింటే బెటర్ అంటున్నారు నిపుణులు, రిఫైనింగ్ ప్రాసెస్ జరగని వైట్ రైస్ నే బ్రౌన్ రైస్ అంటారు. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ కి ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ, వీటిని తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు, ఇటీవల చాలా మంది వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తింటున్నారు ..దీంతో వాటికి డిమాండ్ బాగా పెరిగింది.

ఈ రైస్ ని వండడం లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే త్వరగా ముద్దలా తయారయిపోతుంది. మీరు రోజుకి రెండు సార్లు బ్రౌన్ రైస్ తీసుకుంటే షుగర్ వచ్చే సమస్యలు ఉండవు.. సో అందుకే చాలా మంది వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ కి మెగ్గు చూపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...