ఉప్పు అతిగా తీసుకుంటున్నారా జాగ్రత్త ఇది తెలుసుకోండి

-

మనం తినే కూరల్లో కాస్త ఉప్పు తక్కువ అయితే వెంటనే ఓ రెండు స్పూన్లు వేసేస్తాం.. ఇక మనం తినే ఏ ఫుడ్ లో సాల్ట్ తగ్గినా దానిని తినడానికి అంత ఆసక్తి చూపించం.. అంతేకాదు పెరుగు మజ్జిగ అన్నం తినే సమయంలో కూడా ఉప్పు వేసేసుకుంటాం.. అయితే ఇలా ఇష్టం వచ్చినట్లు ఉప్పు తినేవారు కాస్త ఆగండి.. ఇది చాలా డేంజర్ ..ఇప్పడు బాగానే ఉన్నా వచ్చే రోజుల్లో మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుంది.

- Advertisement -

ఉప్పును ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. అంతకు మించి వాడితే ఇబ్బందులు వస్తాయి. మీరు అధికంగా ఉప్పు తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి, ఉప్పును సోడియం క్లోరైడ్ పేరుతో పిలుస్తారు. దీనిని ఆహారంతో కొద్దిగా తీసుకుంటే మంచిదే. బీపీ ప్రాబ్లం చెప్పాపెట్టకుండా వచ్చేస్తుంది అధికంగా వాడితే.

ఈ ఉప్పు తీసుకున్న వెంటనే అది మోతాదుకు మించి ఉంటే మన శీరీరంలో సోడియం నిల్వలు పేరుకుపోతాయి. ఇలా సోడియం నిల్వలు పేరుకుపోవడం వలన చాలా ఇబ్బందులు వస్తాయి.దీని వల్ల గుండె జబ్బులు పోటు వస్తుంది.

గమనిక..
జామ కాయ ముక్కలు ఉసిరి ముక్కలు పుచ్చకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు చిరు తిళ్ళు తినే సమయంలో ఇలా ఉప్పు యాడ్ చేసుకుని కొందరు తింటారు ఇలాంటివి మానేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...