ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పటి వరకూ అంటే

-

కరోనా విజృంభణ సమయంలో మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా అన్నీ దేశాల్లో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించాయి… దాదాపు 2020 ఏప్రిల్ నుంచి ఇలా కొనసాగుతోంది. ఇప్పటికే 9 నెలలు అయింది.. ఇంకా సెకండ్ వేవ్ భయాలు ఉన్నాయి… బ్రిటన్ నుంచి కొత్త వైరస్ టెన్షన్ కూడా ఉంది. ఈ సమయంలో మరి ఎప్పటి వరకూ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అంటే, తాజాగా కొన్ని సంస్ధలు దీనిని అమలు చేయాలి అని భావిస్తున్నాయి.

- Advertisement -

తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఐటీ ఉద్యోగులు ఇప్పట్లో పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వెళ్లటం సాధ్యం కాకపోవచ్చని తేలింది.. అయితే మరో మూడు నెలలు ఇలాగే కొనసాగుతాయి, దాదాపు మార్చి నెలాఖరు వరకూ ఇలాగే చేయాలి అని చూస్తున్నారు.. ఉద్యోగులుకి ఇప్పటికే చాలా మందికి మార్చి నెల వరకూ ఇంటి నుంచి పని చేయాలి అని కంపెనీలు తెలిపాయి.

న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తో పాటు ఈ విషయం కూడా తెలిపారు. అయితే పూర్తి స్ధాయిలో ఎప్పుడు వెళతారు అంటే ఈ ఏడాది చివర్లో అది బాగా పెరుగుతుంది.

75 శాతం మంది ఇంటి నుంచి పని చేస్తాము అంటున్నారు
25 శాతం మాత్రమే ఆఫీసుకి వస్తాం అంటున్నారు
85 శాతం ఇంటి నుంచి పని చేయడం వల్ల కంపెనీలకు ఇబ్బంది లేదు అని తేలింది
15 శాతం మాత్రమే కంపెనీలకు కాస్త ఇబ్బందిగా ఉంటోంది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...