K.G.F చిత్రంలో విలన్ గా నటించిన గరుడ ఎవరో తెలుసా – యష్ కు ఏమవుతారంటే

-

K.G.F ఈ సినిమా ఎంతటి విజయం అందుకుందో తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా ఇది అన్నీ భాషల్లో సంచలన విజయం అందుకుంది. క్రియేటీవ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా మంది డిఫరెంట్ రోల్స్ చేశారు, ఈ సినిమాకి ప్రధానంగా ఈ పాత్రలే పెద్ద అసెట్ అని చెప్పాలి..

- Advertisement -

K.G.F చిత్రంలో విలన్ గా నటించిన గరుడ పాత్రధారి నటన అద్బుతం అనే చెప్పాలి, మరి అతను ఎవరో తెలుసా.. గరుడ అసలు పేరు రామ్. అతడు నటుడు కాదట హీరో యష్ బాడీగార్డ్ అట. అంతేకాదు యష్ కు ఎంతో కాలంగా మంచి మిత్రుడు..
అయితే మంచి కథ వస్తే ఇద్దరూ కలిసి నటించాలి అని ముందు నుంచి అనుకున్నారట.. అందుకే ఈ పాత్ర చెప్పగానే యష్ కూడా రామ్ చేస్తే బాగుంటుంది అని చెప్పారట.

ఇలా రామ్ గరుడ పాత్రకు సరిపోతాడని భావించి ప్రశాంత్ ఆయనని ఒకే చేశారు, అయితే ఇప్పుడు అతను సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఈ చిత్రం తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి… తమిళ్ లో కార్తీ హీరోగా నటిస్తున్న సుల్తాన్ సినిమాలో నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఓ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

దీపావళి లక్ష్మీ పూజ ప్రాశస్త్యం ఏంటో తెలుసా?

All Time Report Desk :   దీపావళి పండగ వచ్చిందంటే అందరూ...

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....