నాగచైతన్య సినిమా లో ఇంట్రెస్ట్ న్యూస్

-

టాలీవుడ్లో ఇటీవల మల్టీస్టారర్ మూవీలు వస్తున్నాయి, ఇక సినిమాల్లో నేను ఆ హీరో అభిమానిని అని చెప్పుకునే సీన్లు కనిపిస్తున్నాయి, ఆ అభిమానంతో హీరోలు కూడా వచ్చి నూతన హీరోల సినిమా ఫంక్షన్లకు వారి బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు.. ఇక టాలీవుడ్ లో కూడా చాలా మంది మిగిలిన హీరోల సినిమాలకు వచ్చి సందడి చేస్తున్నారు, తాజాగా ఓ టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.

- Advertisement -

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తున్నారు, ఈ సినిమాలో చైతన్య మహేష్ బాబు అభిమానిగా కనిపించనున్నారట, టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అబిడ్స్లోని రామకృష్ణ సినిమా హాల్లో జరుగుతోంది.. అయితే ఈ సమయంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.

మహేష్ బాబు పోస్టర్లతో థియేటర్ ప్రాంగణంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక ఈ సినిమాలో చైతన్య మహేష్ ఫ్యాన్ గా నటిస్తారు అని వార్తలు అందుకే ఊపు అందుకున్నాయి, ఇక ఈ చిత్రంలో ఓ సీన్ లో ప్రిన్స్ కనిపిస్తారు అంటున్నారు, అయితే ఇటు నాగార్జున ఫ్యామిలీకి మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దీంతో ఆయన నటించనున్నారు అనే ప్రచారం ఊపు అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...