పదినిమిషాలు బియ్యం నీటిలో వేస్తే చాలు అన్నం రెడీ – నో గ్యాస్ నో కుక్కర్

-

పిల్లలు ఆకలి అని అంటే తల్లి వెంటనే అన్నం సిద్దం చేస్తుంది… ఇప్పుడు కట్టెల పోయ్యలు కనిపించడం లేదు, కరెంట్ కుక్కర్లు ఎలక్ట్రికల్ స్టవ్ లు వచ్చేశాయి. అయితే ఇలాంటి లేట్ లేకుండా వెంటనే ఫుడ్ రెడీ అయితే నిజంగా ఎలా అనిపిస్తుంది..
అస్సలు బియ్యాన్ని ఉడికించకుండానే అన్నం రెడీ అయిపోతే అసలు ఇది సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నాడు ఓ రైతు.

- Advertisement -

నీళ్లు పోస్తే చాలు అన్నం రెడీ అయిపోయే ధాన్యాన్ని పండిచారు తెలంగాణాలోని కరీనగర్ కు చెందిన ఓ రైతు….మ్యాజిక్ రైస్ అని పేరు పెట్టారు. మీరు బియ్యంలో నీరు పోసి పది నిమిషాలు ఉంచితే చాలు వెంటనే రైస్ ఉడికిపోతుంది..
గ్యాస్ ఖర్చుకరెంట్ ఖర్చు కూడా లేకుండా ఈజీగా ఈ రైస్ అయిపోతుంది.

కరీంనగర్ జిల్లా ఇల్లంత కుంటకు చెందిన శ్రీకాంత్ అనే రైతు వ్యవసాయంపై మమకారంతో ఈ మ్యాజిక్ రైసును కనిపెట్టాడు..ఈ రైసులో ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందనీ చెబుతున్నాడు, ఈ వరి కోసం దాదాపు తొమ్మిది స్టేట్స్ తిరిగాడు.
120రకాల దేశీయ వరి వంగడాలను తీసుకొచ్చాడు. సేంద్రీయ ఎరువులతో పండించాడు బోకాసాల్ రైస్ ని.. బోకాసాల్ బియ్యాన్ని మీరు ఇలా నీటిలో వేస్తే అది నానిపోయి ఉడికిపోతుంది. ఈ పంట 145 రోజుల్లో చేతికి వస్తుంది, ఇక మీరు చల్లటి నీరు వేస్తే అన్నం చల్లగా ఉంటుంది ..వేడి నీరు వేస్తే వేడిగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...