బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ధరించిన షూ ధర ఎంతో తెలుసా

-

సినిమా సెలబ్రెటీలు ధరించే దుస్తులు వాడే కార్లు చాలా ఖరీదు ఉంటాయి.. వారు నడిచి వస్తే లక్షల రూపాయల వస్తువులు నడిచివచ్చినట్లే ఉంటుంది.. గాడ్జెట్స్ బట్టలు ఇలా అన్నీ ఖరీదు అయినవే వాడుతూ ఉంటారు, ఇక తాజాగా మన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ హీరోలు హీరోయిన్లు ఇలా ఖరీదైనవి వాడుతూ ఉంటారు… ఇక బ్యాగ్స్ జ్యూవెలరీ కూడా అత్యంత ఖరీదు అయినవి ఉంటాయి..

- Advertisement -

తాజాగా ఓ హీరో షూస్ పై నడుస్తున్న చర్చ ఇంట్రెస్టింగ్గా మారింది. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్ తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో బ్లూజీన్స్, చేతిలో బ్యాగ్, స్టైలిష్ షూస్ ధరంచి కెమెరాకు చిక్కాడు. అయితే అతని అభిమానులు అతను ధరించిన షూ గురించి చర్చించుకుంటున్నారు.

అతను ధరించిన స్నీకర్స్ స్పోర్ట్స్ షూస్ షూస్ నైకి అండ్ డియోర్ లిమిటెడ్ ఎడిషన్గా, వీటి ధర ఎంత ఉంటుంది అంటే దాదాపు ఐదులక్షల వరకూ ఉంటుంది. కేవలం ప్రపంచ వ్యాప్తంగా 8 వేల జతలు మాత్రమే వచ్చాయి అందులో రణబీర్ దగ్గర ఓ జత ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...