సంక్రాంతి పండుగ రోజున ఈ పనులు అస్సలు చేయవద్దు

-

మన తెలుగు ప్రజలు చేసుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి… భోగి, సంక్రాంతి , కనుమ, ముక్కనుమ ఈ నాలుగు రోజులు మన తెలుగు వారి ఇళ్లు పండుగ సందడితో ఉంటాయి… అయితే పండించిన పంటలు ఇంటికి వస్తాయి… కొత్త అల్లుళ్లు కూతుర్లు ఇంటికి వస్తారు. మరీ ఈ పండుగ రోజు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అంటున్నారు పండితులు, మరి అవి ఏమిటి అనేది చూద్దాం.

- Advertisement -

1. సంక్రాంతి పండుగ నాలుగు రోజులు ఎలాంటి జంతు హింస చేయకూడదు
2..ఆవులు గేదెలు ఎద్దులని కొట్టకూడదు
3.పశువులని అమ్మకూడదు, పస్తులు ఉంచకూడదు
4.ఉప్పుని పాడేయకూడదు
5. కచ్చితంగా సంక్రాంతి రోజు మినపఉండలు గారెలు లేదా నువ్వుల ఉండ తినాలి
6.మేకులు కొట్టకూడదు ఇంటిలో సంక్రాంతి పండుగ రోజుల్లో
7.. సంక్రాంతి రోజున ఇళ్లలో మాంసం కూర వండకూడదట.
8.. ఎవరితో గొడవలు వివాదాలు పెట్టుకోకూడదు
9. అప్పు ఇవ్వడం తీసుకోవడం కూడా చేయవద్దు
10. పేదలు సాయం అడిగితే తోచిన సాయం చేయాలి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...