భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు రేట్లు ఇవే

-

బంగారం ధర గత 4 రోజులుగా పెరుగుతూ వచ్చింది, నిన్న మాత్రం మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గుదల కనిపించింది.. ఈరోజు మరింత తగ్గింది బంగారం ధర..మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే వెండి ధర నేడు మార్కెట్లో పెరిగింది, అయితే వచ్చే రోజుల్లో బంగారం స్దితి ఎలా ఉంటుంది నేడు రేట్లు చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.410 తగ్గింది. రూ.45,900కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.440 తగ్గింది. రూ.50,070కు చేరింది.

బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. వెండి రూ.600 పెరిగింది. దీంతో వెండి ధర రూ.69,600కు చేరింది.
వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు. ఇక బంగారం ధర బాటలో వెండి కూడా తగ్గుతుంది అంటున్నారు, వచ్చే నెల వరకూ ఇలాగే తగ్గే సూచనలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...