నాకు ఈ ఆనందం ఇన్ని సంవత్సరాలకు వచ్చింది – బన్నీ

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన అల వైకుంఠపురములో చిత్రం ఎంతో హిట్ అయింది.. ఈ సినిమా సక్సెస్ ని బన్నీ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు…2020 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది, పాటలు కథ బన్నీ నటన ఇలా అన్నీ కూడా చాలా ప్లస్ అయ్యాయి..

- Advertisement -

గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది… ఈ సినిమా విడుదలైన ఏడాది సందర్భంగా అల టీమ్ మళ్లీ సెలబ్రేషన్స్ని చేసుకున్నారు. రీయూనియన్ పేరిట వేడుక జరిగింది. దర్శకుడు నిర్మాతలు చిత్ర టీమ్ అందరూ పాల్గొన్నారు.

ఇక బన్నీ మాట్లాడుతూ 2020 నా జీవితంలో మర్చిపోలేను, నా కోరిక నెరవేర్చిన ఏడాది అంతేకాదు ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేసి ఉంటే ఈ సంతోషం మిస్ అయ్యేవాడిని.. మిగిలిన హీరోలు కెరీర్ లో ఆల్ టైమ్ హిట్ ప్రారంభంలో ఎంజాయ్ చేశారు కాని నాకు ఇంత సమయం పట్టింది, పవన్ కల్యాణ్ ఖుషీ – ఎన్టీఆర్ సింహాద్రి… చెర్రీకి రెండో చిత్రం మగధీరతోనే పెద్ద విజయాన్ని ఎంజాయ్ చేశారు, కాని నాకు ఇంత హిట్ ఇప్పుడు వచ్చింది అని చాలా ఆనందించారు బన్నీ.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...